Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara: నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్న దేవర చుట్టమల్లే పాట

తారక్‌ ఎలా ఉన్నారు? ఆయన పక్కన జాన్వీ ఎలా ఉన్నారు? వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? ఇప్పుడు దేవర పాటను విన్న వారందరూ ఇదే డిస్కస్‌ చేసుకుంటున్నారు. మరికొందరు ఈ పాటను ఓ వైపు ఆస్వాదిస్తూనే... ఇంకెక్కడో విన్నట్టుందే అని ఆరా తీస్తున్నారు... ఇంతకీ మీరు పాటను విన్నారా? ఓ సారి వినేద్దాం రండి...

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Aug 06, 2024 | 9:54 PM

తొలి అప్‌డేట్ విషయంలోనే జాన్వీ ఇంత ఎగ్టైట్ అవుతుండటంతో సౌత్ ఎంట్రీకి జాన్వీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్ధమవుతుందంటున్నారు విశ్లేషకులు.

1 / 5
చుట్టమల్లే చుట్టేస్తోంది తుంటరి చూపూ అని హస్కీగా పాట మొదలవుతుంటే అందరి చూపూ జాన్వీ మీదే వాలిపోయింది. తారక్‌ - జాన్వీ ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ అదిరిందంటున్నారు ఫ్యాన్స్.

2 / 5
కొరటాల టేకింగ్‌కి కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఇంకెప్పుడు? ఇంకా ఎప్పుడూ అంటూ ప్రేక్షకులు పదే పదే అడిగితే ఊరించి ఊరించి విడుదల చేశారు ఈ పాటను.

3 / 5
చుట్టమల్లే సాంగ్‌ వినగానే కొందరు ఆస్వాదించినా, మరికొందరు మాత్రం ఈ ట్యూన్‌ ఎక్కడో విన్నట్టుందే అంటూ అనిరుద్‌ బాణీకి పోలికలు వెతకడం మొదలుపెట్టేశారు.

4 / 5
ఇప్పటిదాకా దేవర ప్రమోషనల్‌ కంటెంట్‌లో కనిపించిన తారక్‌కీ, ఈ పాటలో కనిపించిన తారక్‌కీ చాలా వేరియేషన్‌ ఉంది. లుక్స్ పరంగా తారక్‌కి వంద మార్కులు పడుతున్నాయి. డార్క్ షేడ్స్ మాత్రమే కాదు, రొమాంటిక్‌ సైడ్‌ కూడా మూవీలో ఉంటుందనే భరోసాను ఈ పాటతో కల్పించారు మేకర్స్.

5 / 5
Follow us
300కు పైగా సినిమాలు.. డబ్బుల్లేక దీన స్థితిలో ప్రముఖ నటి కన్నుమూత

తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై రగడ.. పెళ్లుబికిన ఆగ్రహం

పాక్ ఎప్పుడూ భారత్‌తో శత్రుత్వమే కోరుకుంటోంది: ప్రధాని మోదీ

వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ సినిమా..

బిగ్ అలర్ట్.. ఇకపై అలా చేస్తే భారీగా ఫైన్.. ఇంటికొచ్చి మరి..

శ్రీశైలం డ్యామ్‌ కు డేంజర్ బెల్..ఆ గొయ్యిని పూడ్చకకపోతే వీడియో

ముసుగులతో వచ్చి..తుపాకీ గురిపెట్టి..వీడియో

ఇంట్లో వాస్తు దోషమా.. ఆర్ధిక సమస్యలా.. నెమలి ఈకలను బెస్ట్ రెమెడీ

ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో

బరువు తగ్గాలని అన్నం తినడం మానేసిన యువతి.. చివరకు వీడియో