Tollywood News: SSMB 29 టైటిల్ అదేనా ?? | పదేళ్ల తరువాత రానున్న అర్జున్ రెడ్డి ఫుల్ వర్షన్
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్ట్స్ మూవీకి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ రెండు రెక్కల ఇమేజ్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసి దానికి ఎస్ఎస్ఎంబీ 29 అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. దీంతో చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగా గరుడ టైటిల్‌తోనే మహేష్ నెక్ట్స్ మూవీ రానుందన్న టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు హీరో విజయ్ దేవరకొండ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
