ప్రభాస్‌కీ, తారక్‌కీ ఓ కామన్ పాయింట్‌ని కనిపెట్టిన అభిమానులు.. ఏంటంటే ??
డార్లింగ్ ప్రభాస్‌కీ, తారక్‌కీ ఓ కామన్ పాయింట్‌ని కనిపెట్టి హ్యాపీగా ఫీలవుతున్నారు అభిమానులు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్ల విషయంలో ఒక విషయాన్ని కామన్‌గా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటా కామన్ పాయింట్ అంటారా? మాట్లాడుకుందాం రండి.... సలార్‌తో మళ్లీ సూపర్‌డూపర్ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశారు డార్లింగ్ ప్రభాస్. ఈ సినిమాలో ఆయన శ్రుతిహాసన్‌తో ఆడిపాడారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
