అల్లు అర్జున్, అట్లీ, అనిరుధ్ కాంబినేషన్‌ను ట్రిపుల్ ఏ అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ఆల్రెడీ పుష్పతో పాన్ ఇండియా రేంజ్‌లో జెండా పాతిన బన్నీ, జవాన్‌తో నేషనల్ మార్కెట్‌ను షేక్ చేసిన అట్లీ, అనిరుధ్ కాంబినేషన్‌లో సినిమా అంటే ట్రిపులార్ రికార్డులు కూడా బ్రేక్ అవుతాయన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. తమన్ బదులుగా.. నెక్స్ట్ చేయబోయే సినిమాకు అనిరుద్‌ను తీసుకోవాలని అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌కు సిఫార్సు చేసినట్టు వినికిడి.