SSMB29: మహేష్ బాబును వదిలేసిన రాజమౌళి

మామూలుగా రాజమౌళి సినిమాలకు కమిటయ్యాక హీరోలు బయటికి రారు.. నిజం చెప్పాలంటే జక్కన్నే రానియ్యరు. మరి మహేష్‌ బాబుకు మాత్రమే ఎందుకంత ఫ్రీడమ్ ఇచ్చారు..? చరణ్, ప్రభాస్, తారక్ లాంటి హీరోలను కూడా వదలని జక్కన్న.. సూపర్ స్టార్‌ను ఎందుకొదిలేసారు..? SSMB29 విషయంలో కొత్త స్ట్రాటజీ అప్లై చేస్తున్నారా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

| Edited By: Phani CH

Updated on: Sep 26, 2024 | 5:16 PM

1 / 5
రాజమౌళి.. ఈ పేరుకున్న క్రేజ్, ఇమేజ్, మార్కెట్ మ్యాచ్ చేయడం హీరోల వల్ల కూడా కాదేమో..? కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జక్కన్న. హీరోలకు ఈయన మాటే శాసనం.. ఏం చెప్తే అది చేయాల్సిందే. నో ఆప్షన్ అక్కడ. అలాంటి రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు. కానీ సూపర్ స్టార్‌కు జక్కన్న కండీషన్స్ అప్లై అవ్వట్లేదు.

2 / 5
రాజమౌళి సినిమా అంటేనే హీరోలకు మేకోవర్ కంపల్సరీ. ప్రతీ సినిమాలోనూ అది చేస్తుంటారు జక్కన్న. మహేష్ బాబు సైతం ఇదే చేస్తున్నారిప్పుడు. గుంటూరు కారంలో ఫుల్ మాస్ అవతార్‌లో కనిపించిన మహేష్.. SSMB 29 కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కోసారి ఒక్కో లుక్‌లో దర్శనమిస్తున్నారు సూపర్ స్టార్.

3 / 5
మాటిమాటికి మహేష్ బాబు బయటికి రావడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుందిప్పుడు. మామూలుగా ప్రీ ప్రొడక్షన్ దశ నుంచే హీరోలను దాచేస్తుంటారు జక్కన్న. మరి మహేష్‌కు ఎందుకంత ఫ్రీడమ్ ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు లుక్ ఇంకా ఫైనల్ కాలేదని.. దీనికోసమే జక్కన్న అండ్ టీం చర్చిస్తున్నారని తెలుస్తుంది.

4 / 5
మహేష్ ప్రస్తుతం కనిపిస్తున్న లుక్ నుంచే నాలుగైదు డిజైన్స్ చేయిస్తున్నారు జక్కన్న. అది ఫైనల్ అయితే మహేష్‌కు ఇప్పుడున్న ఫ్రీడమ్ ఉండకపోవచ్చు.. అప్పుడు ఆటోమేటిక్‌గా బయటికి రావడం తగ్గిపోతుంది. ఇదిలా ఉంటే RFCలో SSMB29 సెట్ వర్క్ మొదలైంది. రాజమౌళే దగ్గరుండి ఈ ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు. వీలైనంత త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

5 / 5
Follow us