LCU Surprise: LCUలో బిగ్ సర్‌ప్రైజ్.. లోకేష్ ప్లాన్ అఫ్ యాక్షన్ ఏంటి.? అవెంజర్స్ రేంజ్‌లో నెక్ట్స్ ప్రాజెక్ట్‌..

దర్శకుడు లోకేష్ కనగరాజ్ బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. సౌత్ స్క్రీన్‌ మీద తొలిసారి యూనివర్స్‌లకు తెర లేపిన ఈ డైరెక్టర్‌, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అవెంజర్స్ రేంజ్‌లో చూపించబోతున్నారు. ఇంతకీ లోకేష్ ప్లాన్ చేస్తున్న ఆ సర్‌ప్రైజ్‌ ఏంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరి.

|

Updated on: Oct 22, 2024 | 8:36 AM

 ప్రజెంట్ రజనీకాంత్ హీరోగా కూలీ సినిమాను తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్‌. అయితే ఈ సినిమా లోకి సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కాదని ఇప్పటీకే వెల్లడించారు చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్.

1 / 5
నెక్ట్స్ బ్లాక్ బస్టర్ ఖైదీకి పార్ట్ 2 ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమాను నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు లోకేష్‌. బిగ్గెస్ట్ ఎవ్వర్‌ మల్టీ స్టారర్‌ను ఆడియన్స్‌కు చూపించేందుకు రెడీ అవుతున్నారు.

2 / 5
లోకేష్‌ యూనివర్స్‌లో తొలి సినిమాగా వచ్చింది ఖైదీ. ఆ తరువాత ఆ సినిమా కథకు కొనసాగింపుగా విక్రమ్‌, లియో సినిమాలు వచ్చాయి. అందుకే త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లబోయే ఖైదీ పార్ట్ 2లో ఆ రెండు సినిమాల్లో కనిపించిన మెయిన్‌ క్యారెక్టర్స్‌ను చూపించే ప్లాన్‌లో ఉన్నారు.

3 / 5
ఖైదీ 2లో విక్రమ్‌లో నటించిన కమల్‌ హాసన్, సూర్యతో పాటు మాస్టర్ హీరో విజయ్‌ క్యారెక్టర్‌ను కూడా చూపించాలన్నది లోకేష్‌ ప్లాన్‌. ఒక వేళ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా విజయ్‌ గెస్ట్ రోల్‌కు నో చెప్పినా, లియో కథతో లింక్స్‌ మాత్రం ఖైదీ 2లో చూపించబోతున్నారు.

4 / 5
 ఖైదీ 2 మూవీని ప్రీక్వెల్‌లా ప్లాన్ చేస్తున్న లోకేష్‌, ఈ కథలో సూర్య చేసిన రోలెక్స్‌ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్న హింట్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి రోలెక్స్‌ను మెయిన్‌ విలన్‌గా చూపించకపోయినా... ఫ్యూచర్‌లో ఆ పాత్ర నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

5 / 5
Follow us
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు

AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్

'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్

పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి

ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..

అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు

నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..

చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!

కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!

ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..

ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..

భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..

జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!

ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో

12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో