AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divi Vadthya: ప్రకృతిని తన అందాలతో వలలో వేసుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ..

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దివికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేదు. కానీ ప్రైవేట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది దివి. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

Rajeev Rayala
|

Updated on: Oct 25, 2024 | 8:16 PM

Share
బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భామల్లో దివి ఒకరు. బిగ్ బాస్ కంటే ముందు దివి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించి ఆకట్టుకుంది. 

1 / 5
ఇక బిగ్ బాస్ హౌస్ లో తన అందాలతో పాటు ఆటతోనూ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణించింది ఈ చిన్నది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. 

2 / 5
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దివికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేదు. కానీ ప్రైవేట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది దివి. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దివికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేదు. కానీ ప్రైవేట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది దివి. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

3 / 5
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇప్పటికే అందాలు ఆరబోస్తూ కొన్ని క్రేజీ పిక్స్ ను పంచుకుంది ఈ వయ్యారి భామ. దివి అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. 

4 / 5
ఈ క్రమంలోనే దివి వెకేషన్ కు సంబందించిన ఫోటోలను పంచుకుంది. వెకేషన్ లో ప్రకృతిని కూడా తన వలలో వేసుకునేలా ఫోటోలు షేర్ చేస్తోంది ఈ చిన్నది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

5 / 5
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి