AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli-Mahesh Babu: జక్కన్న, మహేష్ కాంబో నుంచి మరో అప్‌డేట్.. ఫ్యాన్స్ ఖుషీ.!

రాజమౌళి అనే పేరు అలా వినిపించిందో లేదో.. ఇలా మహేష్‌ సినిమాను గుర్తుచేసుకోకుండా ఎలా ఉండగలం చెప్పండి అంటారా? నిజమేనండోయ్‌.. ఘట్టమనేని అభిమానుల సహనాన్ని ఇక పరీక్షించదలచుకోలేదంటూ మెల్లిగా లీకులు ఇచ్చేస్తోంది రాజమౌళి కాంపౌండ్‌. ఇంతకీ లేటెస్ట్ గా వైరల్‌ అవుతున్న న్యూస్‌ ఏంటి.? వేట మొదలైంది అంటూ ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు ఘట్టమనేని అభిమానులు.

Anil kumar poka
|

Updated on: Oct 25, 2024 | 7:32 PM

Share
బాహుబలితో పాన్ ఇండియన్ సినిమాకు గేట్స్ ఓపెన్ చేయడమే కాదు.. బడ్జెట్ బారియర్స్ లేకుండా చేసిన ఘనత రాజమౌళిదే. ఇప్పుడు SSMB29తో హాలీవుడ్‌లోనూ మన సినిమా మార్కెట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు దర్శకధీరుడు.

1 / 7
ఇదే జరిగితే జక్కన్నకు ఇండియన్ సినిమా భారీగా రుణపడిపోతుంది. ఇక SSMB29తో మహేష్ బాబు రేంజ్ కూడా ఊహకందదేమో..?

2 / 7
వేట మొదలైంది అంటూ ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు ఘట్టమనేని అభిమానులు. ఇప్పుడు కొత్తగా మొదలైన వేట ఏంటా అని ఆసక్తిగా చూస్తున్నారు మూవీ లవర్స్.

3 / 7
మహేష్‌ సినిమా కోసం లొకేషన్లు వెతికే పనిలో పడ్డారు జక్కన్న అనేది ఇప్పుడు వైరల్‌ న్యూస్‌. మా సూపర్‌స్టార్‌తో జక్కన్న చేస్తున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చేశాయోచ్‌ అని సంబరపడుతున్నారు అభిమానులు.

4 / 7
ఆల్రెడీ స్క్రిప్ట్ ని లాక్‌ చేసేశారు. షెడ్యూల్స్ ప్లానింగ్‌ కూడా కంప్లీట్‌ అయిందన్నది ఖుషీ ఖబర్‌. జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను స్టార్ట్ చేసేయాలన్న పట్టుదలతో ఉన్నారట జక్కన్న.

5 / 7
ఇంటర్నేషనల్‌ రేంజ్‌ ప్రాజెక్ట్ కావడంతో ఆచి తూచి అన్నిటినీ సెట్‌  చేసేసరికి ఇన్నాళ్లూ పట్టిందంటోంది జక్కన్న కాంపౌండ్‌. ఎంత ఖర్చయినా ఫర్వాలేదంటూ రంగంలోకి దూకుతున్నారు మేకర్స్.

6 / 7
ఇంటర్నేషనల్‌ స్క్రీన్స్ మీద తెలుగు సినిమాకు తిరుగులేదనే క్రెడిట్‌ కొట్టేయాలంటే ఈ మాత్రం వెయిటింగ్‌ తప్పదని మేం కూడా అర్థం చేసుకుంటామంటూ సపోర్ట్ చేస్తున్నారు ఘట్టమనేని సైన్యం.

7 / 7
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..

ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?

భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!

ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో

బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో

ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?