Viral: కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..
హైదరాబాద్ హిమాయత్ సాగర్‌లో భారీ కొండచిలువ కలకలం రేపింది. జలాశయం క్రస్ట్ గేటు వద్ద ఓ పెద్ద్ కొండచిలువ ఇరుక్కుపోయింది. గేటు వద్దర ఇరుక్కొని నరకయాతన అనుభవిస్తున్న కొండచిలువను గమనించిన జల మండలి సిబ్బంది వెంటనే స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ సొసైటీ సభ్యుడు ఎంతో శ్రమకోర్చి కొండచిలువను సురక్షితంగా కాపాడాడు.
హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో హిమాయత్ సాగర్‌లో భారీ కొండచిలువ కలకలం రేపింది. జలాశయం క్రస్ట్ గేటు వద్ద ఓ పెద్ద్ కొండచిలువ ఇరుక్కుపోయింది. నడుముకు తాడు కట్టుకొని జలాశయంలోకి దిగిన స్నేక్ క్యాచర్ క్రస్ట్ గేటుకు చేరుకొని కొండ చిలువనోటిని గట్టిగా పట్టుకొని, కొండచిలువను తన చేతికి చుట్టుకొని తాడు సహాయంతో అతి కష్టంమీద పైకి తీసుకొచ్చాడు. క్రస్ట్ గేటు వద్ద కొండచిలువ ఇరుక్కొని నరక యాతన అనుభవించిందని స్నేక్ సొసైటీ సభ్యుడు తెలిపాడు. జలాశయం క్రస్ట్ గేటు వద్ద ఇరుకున్న కొండ చిలువను స్నేక్ సొసైటీ సభ్యులు కాపాడటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం భారీ కొండ చిలువను జూ అధికారులకు అప్పగించారు. కొండచిలువను కాపాడిన స్నేక్ సొసైటీ సభ్యులను సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

