Allu Arjun: బన్నీ తో షూటింగ్ పై గురూజీ.! సంబరాలు చేసుకుంటున్న అల్లు ఆర్మీ..
ది మాస్టర్ క్రాఫ్ట్స్ మాన్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్.. త్రివిక్రమ్.!ది ఎపిటోమ్ ఆఫ్ చరిష్మా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.! నాలుగోసారి కలిసి చేస్తున్న సినిమా.. అదిరిపోయే విజువల్స్ తో.. అంటూ బన్నీ - త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచీ ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నారు జనాలు. పసుపు, ఎరుపు కాంబోలో డిజైన్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియో వెనుక అర్థాలను డీకోడ్ చేసే ప్రయత్నాలు కూడా బాగానే సాగాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
