గ్లామర్ డాల్ కేతిక శర్మ ట్రెడిషనల్ లుక్.. అదిరిపోయిన వింటేజ్ పిక్స్

Anil Kumar

25 October 2024

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హాట్ బామలు ఉన్నారు. వారిలో కేతిక శర్మ ఒకరు. ఈ అమ్మడు అందం అభినయంతో మతిపోగొడుతోంది.

ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ హాట్ బ్యూటీ. ఆ సినిమాలో తన గ్లామర్ తో రెచ్చిపోయింది.

ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. కానీ ఆ సినిమాలనే దారుణంగా నిరాశపరిచాయి. ఇక సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాలో నటించింది.

ఈ సినిమా హిట్ అయినప్పటికీ కేతికాకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో మళ్లీ ఈ చిన్నదానికి ఆఫర్స్ కరువయ్యాయి.

ఇక సోషల్ మీడియా వేదికగా దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. ఈ మేరకు మతిపోగోట్టే పిక్స్ షేర్ చేస్తుంది.

అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలకు ఫోజులిస్తుంది కేతిక శర్మ. హాట్ హాట్ ఫోటోషూట్‌లు చేస్తోంది ఢిల్లీ ముద్దుగుమ్మ.

రీసెంట్‌గా ట్రెడిషనల్ లుక్ లో దడ పుట్టిస్తోంది కేతిక శర్మ. అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్లను ఊరిస్తుంది ఈ వయ్యారి భామ.

ఈ అమ్మడు మోడ్రన్‌ డ్రెస్‌లో బ్యూటిఫుల్ ఫోటోషూట్ చేసింది. కేతిక లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.