War 2: షారుఖ్‌ ఎంట్రీ.. వార్‌ 2 కోసం వాట్ ఏ ప్లాన్.! ఇండస్ట్రీ షేక్ అంతే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండటంతో వార్ 2 సినిమా మీద సౌత్‌లోనూ మంచి బజ్‌ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు మేకర్స్‌. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాలో మరో సూపర్ స్పై కూడా కనిపించబోతున్నారట. హృతిక్ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్.

Anil kumar poka

|

Updated on: Oct 25, 2024 | 8:08 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండటంతో వార్ 2 సినిమా మీద సౌత్‌లోనూ మంచి బజ్‌ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు మేకర్స్‌.

1 / 7
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాలో మరో సూపర్ స్పై కూడా కనిపించబోతున్నారట. హృతిక్ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్.

2 / 7
ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. పార్ట్‌ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. సీక్వెల్‌లో హృతిక్‌తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్‌.

3 / 7
వార్ 2 పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఆల్రెడీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా కోసం తన స్టైల్‌ మార్చి కొత్త జానర్‌ ట్రై చేస్తున్నారు ప్రశాంత్ నీల్‌.

4 / 7
అన్నీ కుదిర్తే 2026లో నెల్సన్, ఎన్టీఆర్ కాంబో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి భాషతో పనిలేకుండా దర్శకులందర్నీ ఒకే లైన్‌లోకి తీసుకొస్తున్నారు తారక్.

5 / 7
Ntr Look

Ntr Look

6 / 7
ఇప్పుడు షారూఖ్ ఎంట్రీ కూడా ఉంటుందన్న న్యూస్‌ రావటంతో వార్ 2 మీద భారీ హైప్‌ క్రియేట్ అవుతోంది. అయితే టైగర్ 3 విషయంలో షారూఖ్ గెస్ట్‌ రోల్ పెద్దగా హెల్ప్ అవ్వలేదు. మరి వార్‌ 2కి అయినా హెల్ప్ అవుతుందేమో చూడాలి.

7 / 7
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!