Kidney Stone: మాటిమాటికీ పొత్తి కడుపులో నొప్పి, జ్వరం వస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు షెడ్‌కు చేరినట్లే..
జీవన శైలి వ్యాధుల్లో కిడ్నీ సమస్యలు ఒకటి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి నేటి జీవన శైలియే ప్రధాన కారణం. అయితే ఈ సమస్య లక్షణాలు తొలినాళ్లలో బయటపడవు. అందుకే కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలి. వీటిల్లో ఏవైనా మీరు గమనిస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. అవేంటంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
