Vijay: విజయ్ చివరి సినిమా ప్లానింగ్ మామూలుగా లేదుగా..!
విజయ్ చివరి సినిమా గురించి తమిళనాట చర్చ బాగా జరుగుతుందిప్పుడు. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేయడంతో.. అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూనే.. ఇటువైపు డేట్స్ ఇస్తున్నాడు విజయ్. కచ్చితంగా కెరీర్‌లో ఇదే తన చివరి సినిమా అంటున్నాడు విజయ్. ఈ సినిమాను ముందు 2025 అక్టోబర్‌లో విడుదల చేయాలనుకున్నా.. డేట్స్ అడ్జస్ట్ కాక షూట్ ఆలస్యమైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
