Vijay Sethupathi: విడుదలై-2 అప్ డేట్ ఇచ్చిన విజయ్ సేతుపతి.. డైలమాలో పడిపోయిన ఫ్యాన్స్
రీసెంట్ ఇంటర్వ్యూలో తన అప్ కమింగ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు వర్సటైల్ స్టార్ విజయ్ సేతుపతి. సాధారణంగా స్టార్ హీరో తన సినిమా అప్‌డేట్ ఇస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు. కానీ మక్కల్ సెల్వన్ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఖుషీ అవ్వకపోగా... డైలమాలో పడిపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా జర్నీ మొదలు పెట్టి కోలీవుడ్‌లో స్టార్ హీరో రేంజ్‌కు వచ్చారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. హీరోగా వరుస అవకాశాలు వస్తున్నా... విలన్‌గా, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ తన వర్సటైల్ ఇమేజ్‌ను కాపాడుకుంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
