Riddhi Kumar: వామ్మో.. క్యూట్ లుక్స్‌లో కనిపించి ఇప్పుడు హై గ్లామర్ ట్రీట్.. ఆ అమ్మాయిని గుర్తుపట్టారా ?.
రిద్ధి కుమార్.. లవర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ఈ మూవీలో అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది రిద్ధి. రాధేశ్యామ్ సినిమాలో ఒక చిన్న పాత్రలు తళుక్కున మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో అర్చరీ ప్లేయర్ గా కనిపించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
