పవన్ కల్యాణ్ విజయం చూశాక, తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ లో ఊపు మరింత పెరిగింది. పవన్ సినిమాలను విజయ్ రీమేక్ చేయడం, విజయ్ సినిమాలను పవన్ రీమేక్ చేయడం చాలా సార్లే జరిగింది. ఇప్పుడు రాజకీయాల పరంగానూ వీరిద్దరి మధ్య పోలికలను లెక్కబెడుతున్నారు అభిమానులు.