Film News: విజయ్ సినిమాకు టైటిల్ ఖరారు.. కార్తి జపాన్ టీజర్ విడుదల..
ఖుషితో మరోసారి ఫ్యామిలీ జోనర్‌లోకి వచ్చేసారు విజయ్ దేవరకొండ. అఖండ, వీరసింహారెడ్డి లాంటి విజయాలతో జోరు మీదున్న బాలయ్య.. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. రీ-రిలీజ్‌ల ట్రెండ్ నెమ్మదిగా తగ్గుతుంది.. వాటిపై క్రేజ్ కూడా పడిపోయింది అనుకుంటున్న టైమ్‌లో ఏదో ఒక సినిమా వచ్చి మళ్లీ ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. భక్తిరస ప్రధానమైన వెబ్ సిరీస్ అందించడానికి 'ఆహా' ఓటీటీ రెడీ అవుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
