Kushi: సూపర్ హిట్ టాక్‌గా దూసుకుపోతున్న ఖుషి.. మూడు రోజులకు ఎంత వసూల్ చేసిందంటే
విజయ్ దేవర కొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజయ్, సమంత కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేసింది.