Jawan Movie: షారుఖ్ జవాన్ చిత్రానికి పోటీ లేదా.. భారీ కలెక్షన్స్ వర్షం ఖాయమేనా..
కొన్ని సార్లు సిట్చువేషన్స్ ని చూస్తుంటే లక్కీగా ఫీలవ్వాలో, కిక్కు మిస్ అయిందని బాధపడాలో అర్థం కాదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్‌గా షారుఖ్ పరిస్థితి అదే. ఉంటుందనుకున్న పోటీ లేదు. అందుకు సంతోషించాలో, అరేయ్.. ఉండాల్సిందిగా అనుకోవాలో తెలియట్లేదు బాద్షాకి. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న విడుదలవుతోంది. ఆల్రెడీ యుఎస్‌లో ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. పఠాన్ బుకింగ్స్ ని మించుతున్నాయన్న ఆనందం ఉంది టీమ్‌లో. అయితే మొన్నటిదాకా ఒక రకమైన పోటీ కనిపించింది జవాన్ యూనిట్‌లో.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
