- Telugu News Photo Gallery Cinema photos Vijay Devarakonda Movie VD 12 Release date will be Postponed due to Pawan Kalyan Hari hara veera mallu Telugu Heroes Photos
Vijay Devarakonda: పవన్ కళ్యాణ్ దెబ్బ.. విజయ్ దేవరకొండ సినిమాకు అనుకోని కష్టం.!
మనం ఒకటి ప్లాన్ చేస్తే.. దేవుడు మరోటి ప్లాన్ చేస్తాడంట..! విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరుగుతుందిప్పుడు. తన పని తాను సీరియస్‌గానే చేస్తున్నా.. పక్క వాళ్లు చేసే పనులకు కూడా రౌడీ బాయ్ సినిమాలే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ సారి కూడా అదే జరిగేలా ఉంది. మరి ఏ సినిమాకు విజయ్‌కు ఇలాంటి కష్టాలొస్తున్నాయి.? ఏంటి సంగతి.? ఖుషీతో కాస్త పర్లేదనిపించిన విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్‌తో దారుణంగా నిరాశ పరిచారు.
Updated on: Sep 28, 2024 | 4:04 PM

మనం ఒకటి ప్లాన్ చేస్తే.. దేవుడు మరోటి ప్లాన్ చేస్తాడంట..! విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరుగుతుందిప్పుడు. తన పని తాను సీరియస్‌గానే చేస్తున్నా.. పక్క వాళ్లు చేసే పనులకు కూడా రౌడీ బాయ్ సినిమాలే ఎఫెక్ట్ అవుతున్నాయి.

ఈ సారి కూడా అదే జరిగేలా ఉంది. మరి ఏ సినిమాకు విజయ్‌కు ఇలాంటి కష్టాలొస్తున్నాయి.? ఏంటి సంగతి.? ఖుషీతో కాస్త పర్లేదనిపించిన విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్‌తో దారుణంగా నిరాశ పరిచారు.

ఫ్యామిలీ స్టార్ ఫలితం చూసాక విజయ్ దేవరకొండలో మార్పులు భారీగానే కనిపిస్తున్నాయి. గతంలో లైగర్ చేస్తున్నపుడే ఖుషీకి.. అది సెట్స్‌పై ఉన్నపుడే గౌతమ్ సినిమాకు.. అది పూర్తికాక ముందే ఫ్యామిలీ స్టార్‌కి ఓకే చెప్పారు విజయ్.

ఈ మధ్యే శ్రీలంక షెడ్యూల్ పూర్తి చేసిన టీం.. ప్రస్తుతం కేరళలో ఉన్నారు. VD12 సినిమాను 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు సితార ఎంటర్‌టైన్మెంట్స్. మార్చి 28న VD12 విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్.

భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా దారుణంగా బెడిసికొడుతున్నాయి. ఖుషీ ఓకే అనిపించింది అనుకుని ఆనందించేలోపే.. ఫ్యామిలీ స్టార్ దెబ్బ పడిపోయింది. ఈ మధ్యే కల్కిలో అర్జునుడిగా మెరిసారు విజయ్.

మార్చ్ 28 వదిలేస్తే.. విజయ్ దేవరకొండకి సోలో డేట్ దొరకడం కాస్త కష్టమే. ఎందుకంటే ఎప్రిల్ 10న రాజా సాబ్ వస్తుంది.. ఆ తర్వాత వారం మిరాయ్‌తో రానున్నారు తేజ సజ్జా.

రెండున్నర గంటల పాటు స్క్రీన్ మీద ప్రేక్షకులను మెప్పించడానికి విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో తెలుసా.? ఫ్యామిలీస్టార్‌లో స్క్రీన్ మీద పక్కింటబ్బాయిలా హాయిగా కనిపించారు విజయ్ దేవరకొండ.




