Varun Tej – Lavanya Tripathi: సందడిగా మారిన వరుణ్ లావణ్య పెళ్లి వేడుక.. హీరోస్ అందరూ వచ్చినట్టేనా.?
వరుణ్ తేజ్ పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి..? మరో రెండు రోజుల్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు మెగా వారసుడు. మరి ఇటలీలో ఈయన మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి..? మెగా హీరోలంతా ఇప్పటికే అక్కడికి వెళ్లారా లేదంటే ఇంకా ఎవరైనా బాకీ ఉన్నారా..? రాబోయే మూడ్రోజుల్లో వరుణ్ తేజ్ మ్యారేజ్ షెడ్యూల్ ఏంటి..? టాలీవుడ్ నుంచి ఎవరెవరు హాజరు కానున్నారు..? మెగా ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలైపోయాయి. వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇప్పటికే కుటుంబం అంతా ఇటలీ చేరుకున్నారు.