రోహిత్ నందా, ఆనంది ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా విధి. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, శ్రీనాథ్ రంగనాథన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.