AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnavi Chaitanya: వరలక్ష్మి వ్రతంలో వైష్ణవి చైతన్య.. అందాల బుట్టబొమ్మలా బేబీ హీరోయిన్..

టాలీవుడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. బేబీ సినిమాతో కథానాయికగా మారిన ఈ ముద్దుగుమ్మ.. పస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది.

Rajitha Chanti
|

Updated on: Aug 09, 2025 | 9:34 AM

Share
శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య చీరకట్టులో మరింత అందంగా ముస్తాబయ్యింది. నీలిరంగు చీరలో సింపుల్ లుక్ లో మతిపోగొట్టేస్తుంది. సింపుల్ శారీలో.. జడలో మల్లెపూలు పెట్టుకుని అమాయకపు చూపులతో కట్టిపడేస్తుంది ఈ వయ్యారి.

1 / 5
సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా యూట్యూబ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అటు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
బేబీ సినిమాతో కథానాయికగా మారిన వైష్ణవి.. ఫస్ట్ మూవీతోనే  బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఇందులో తన నటనతో ఫుల్ మార్క్స్ కొట్టేసింది ఈ అమ్మడు. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

3 / 5
బేబీ సినిమా తర్వాత లవ్ మీ, జాక్ చిత్రాలతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ..అటు సోషల్ మీడియాలోనూ వరుస పోస్టులతో ఆకట్టుకుంటుంది.

4 / 5
తాజాగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా చీరకట్టులో మరింత అందంగా మెరిసింది. నీలిరంగు చీరకట్టులో మతిపోగొట్టేస్తుంది ఈ వయ్యారి. సింపుల్ లుక్ లో కనిపిస్తూనే.. అమాయకపు చూపులతో మెస్మరైజ్ చేస్తుంది. వైష్ణవి లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..