Tollywood News: డిష్యుం డిష్యుం అంటున్న ముద్దుగుమ్మ
డిష్యుమ్ డిష్యుమ్ అంటూ యాక్షన్ సీక్వెన్స్ చేయాలన్నా, తుపాకులతో కాల్చాలన్నా హీరోలే చేయాలా? ఏం... హీరోయిన్లు చేస్తే నచ్చదా? ఎందుకు నచ్చదూ... నారీమణులు యాక్షన్‌లోకి దిగితే సూపర్‌హిట్ అయిన సినిమాలు లేవా అంటారా? యస్... నిజమే.. అందుకే స్టార్ హీరోయిన్లు కొందరు లెట్స్ డూ కుమ్ముడు అని అంటున్నారు. ఫ్యామిలీమేమన్2 సీరీస్‌లోనూ, యశోద సినిమాలోనూ తనదైన యాక్షన్ అవతార్‌ని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు సామ్. సొంత నిర్మాణ సంస్థలో ఆమె తెరకెక్కిస్తున్న మా ఇంటి బంగారంలోనూ గన్‌తో కనిపించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
