Tollywood News: ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతున్న దెయ్యాల సినిమాలు
సమ్మర్‌కి సెలవులొస్తాయి.. చుట్టాలు వస్తారు అని అనుకుంటాం. థియేటర్లలోకి దెయ్యాలు వస్తాయని ఎవరైనా ఊహిస్తారా? యస్.. ఈ సమ్మర్‌లో.. ముఖ్యంగా ఏప్రిల్‌లో టాలీవుడ్‌లో థియేటర్లలోకి దెయ్యాలొస్తున్నాయి... అదేనండీ... దెయ్యాల సినిమాలు వస్తున్నాయి. లవ్ మీ అని ఒకరంటే, మళ్లీ వచ్చానని ఇంకోరంటున్నారు. కోలీవుడ్ నుంచి బాక్ అనే మాట కూడా వినిపిస్తోంది. దెయ్యాన్ని ప్రేమించే సాహసం ఎవరైనా చేస్తారా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
