Prabhas: కంఫర్ట్ జోన్ దాటడానికి డార్లింగ్ ఇష్టపడట్లేదా ??
డార్లింగ్ ప్రభాస్ కంఫర్ట్ జోన్‌కి బా... గా అలవాటుపడిపోయారా? అపరిచితులతో మింగిల్ కావాలని అనుకోవడం లేదా? చుట్టూ అందరూ తెలిసిన వాళ్లుంటే బావుంటుందని భావిస్తున్నారా? సీన్ చూస్తుంటే అలాగే ఉంది మరి... ఆయన సినిమాల లైనప్‌ని గమనించిన వారికి ఈ విషయం చాలా బాగా అర్థమవుతోంది! ఊపిరి పీల్చుకో డార్లింగ్ అంటూ ప్రభాస్‌కి సలార్‌తో హిట్ ఇచ్చేశారు కెప్టెన్ ప్రశాంత్ నీల్. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పటి నుంచీ సెకండ్ పార్టు శౌర్యాంగపర్వం మీద హోప్స్ మెండుగా క్రియేట్ అయ్యాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
