Trivikram: మాటల మాంత్రికుడితో ఐకాన్ స్టార్.. క్రేజీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్
ఇంకెన్నాళ్లు ఈ కన్ఫ్యూజన్..? త్రివిక్రమ్ తర్వాతి సినిమా ఏంటి..? అజ్ఞాతవాసి తర్వాత ఆఘమేఘాల మీద అరవింద సమేత చేసిన గురూజీ.. గుంటూరు కారం తర్వాత ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు..? అనుకున్నట్లుగానే అల్లు అర్జున్‌తోనే సినిమా ఉండబోతుందా లేదంటే మధ్యలో ఇంకే హీరో అయినా వస్తున్నాడా..? అసలు త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి..? ఏం చేయబోతున్నారు..? ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే.. నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్‌డేట్ ఇవ్వడం త్రివిక్రమ్ స్టైల్. గుంటూరు కారం టైమ్‌లోనూ ఇదే చేసారు గురూజీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
