1995లోనే హీరోయిన్ అయ్యారీమే. అంటే ఈ పాటికి అమ్మ, అత్త పాత్రలకు సెట్ అయిపోవాలి. కానీ 2024లోనూ అంతే అందంతో హీరోయిన్‌గా నటిస్తున్నారు మంజు వారియర్. తాజాగా రజినీ వేట్టయన్‌లోనూ ఉన్నారీమే. పాటలో రజినీ ఉన్నా.. మంజు వారియర్‌నే హైలైట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.