SSMB 29: అప్‌డేట్ అడిగితే కొడతానంటున్న జక్కన్న
కావాలంటే ఓ ఏడాది ఎక్కువ టైమ్ తీసుకుందాం కానీ క్వాలిటీ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు రాజమౌళి. మామూలుగానే ఈయన తన సినిమాల కోసం చాలా టైమ్ తీసుకుంటారు. ఇక SSMB29 కోసం ఆ టైమ్ ఇంకాస్త పెరిగేలా కనిపిస్తుంది. మరి మహేష్, జక్కన్న సినిమా సెట్స్‌పైకి వచ్చేదెప్పుడు..? 2024లో దీనికి మోక్షం ఉందా లేదా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
