- Telugu News Photo Gallery Cinema photos Yash will start his ramayan shoot after completing of jr ntr war 02 shoot
Yash: తారక్ ఇటు వచ్చాకే.. నా టూర్ మొదలవుతుందంటున్న యష్
తారక్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి వచ్చేశాక, అటు వెళ్లాలనుకుంటున్నారు యష్. ఇంతకీ తారక్ ఎక్కడ కంప్లీట్ చేయాలి? ఎందుకు వచ్చేయాలి? అక్కడికే యష్ ఎందుకు వెళ్లాలి. అసలు వాళ్లిద్దరూ కలిసి ప్రాజెక్టులేం చేయడం లేదు కదా... అలాంటప్పుడు ఒకరు రావడమేంటి? ఇంకొకరు వెళ్లడమేంటని అనుకుంటున్నారా? చూసేద్దాం రండి...
Updated on: Sep 14, 2024 | 11:54 AM

తారక్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి వచ్చేశాక, అటు వెళ్లాలనుకుంటున్నారు యష్. ఇంతకీ తారక్ ఎక్కడ కంప్లీట్ చేయాలి? ఎందుకు వచ్చేయాలి? అక్కడికే యష్ ఎందుకు వెళ్లాలి. అసలు వాళ్లిద్దరూ కలిసి ప్రాజెక్టులేం చేయడం లేదు కదా... అలాంటప్పుడు ఒకరు రావడమేంటి? ఇంకొకరు వెళ్లడమేంటని అనుకుంటున్నారా? చూసేద్దాం రండి...

మొన్నటికి మొన్న యష్ విషయంలో జరిగింది ఇప్పుడు ప్రభాస్ విషయంలోనూ రిపీట్ అయిందా.. అలా జరిగితే.. ఎలా అంటారా? యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే జరిగిందా? లేదా.?

అంటే.. కూసింత డిఫరెన్స్ కనిపిస్తోంది కానీ, అలాగే జరిగినట్టూ ఉంది... ఇంతకీ అలా ఎలా అంటారా.? కల్కి సినిమా జోష్ ఇంకా కంటిన్యూ అవుతోంది.

ప్రస్తుతం టాక్సిక్ మూవీతో బిజీగా ఉన్నారు రాకీ భాయ్. ఫారిన్‌లో కీ షెడ్యూల్ జరుపుకుంటోంది టాక్సిక్. రాకీ భాయ్ కేజీయఫ్‌తో నార్త్ జనాలను అట్రాక్ట్ చేస్తే, ట్రిపుల్ ఆర్‌తో మెప్పించారు తారక్. యష్ రామాయణ్‌లో విలన్‌గా నటిస్తే, వార్2లో విలన్‌గా నటిస్తున్నారు ఎన్టీఆర్.

ఈ ఇయర్ ఎండింగ్‌కి దాదాపుగా తారక్ వార్2 పోర్షన్ కంప్లీట్ అవుతుంది. యష్ రావణాసురుడి గెటప్ అప్పుడే మొదలవుతుంది... సో అదన్నమాట.. తారక్ వచ్చేశాక, యష్ వెళ్లడం అంటే..!