The GOAT: గోట్‌లో స్పెషల్ గెస్ట్‌గా త్రిష కంటే ముందు ఆ బ్యూటీని సెలక్ట్ చేశారట.. కానీ

వెంకట్ ప్రభు దర్శకత్వంలో 2024లో విడుదలైన చిత్రం "ది గోట్ ". దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రభుదేవా, మోహన్, అజ్మల్ అమీర్, జయరామ్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగి బాబు, ప్రేమ్కీ అమరన్, యుకేంద్రన్, వీటీవీ గణేష్ వంటి పలువురు ప్రముఖులు నటించారు.

Rajeev Rayala

|

Updated on: Sep 20, 2024 | 6:50 AM

1 / 5
నటుడు విజయ్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రలు పోషించారు. నటుడు విజయ్ సరసన నటి స్నేహ, నటి శ్రీ నిధి నటించారు. ఈ చిత్రంలో విజయ్ చాలా కాలం తర్వాత నటి స్నేహతో జతకట్టారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

2 / 5
దాదాపు 400 కోట్లతో "AGS" నిర్మించిన ఈ చిత్రం యాక్షన్ , క్రైమ్ మిక్స్‌గా ఉంటుంది. సినిమాలో మూడు పాటలున్నాయి. ఆ పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో శివకార్తికేయన్, త్రిష ఇద్దరూ అతిధి పాత్రలు పోషించారు. దాంతో ఈ సినిమాపై ప్రజల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

3 / 5
ఈ సినిమా విడుదలైన మొదటి రోజు దాదాపు రూ.126 కోట్లు, ఆ తర్వాత 6 రోజుల్లో దాదాపు రూ.312 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. "ది గోట్" 2024లో అధిక వసూళ్ల సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని "మట్టా" పాటకు విజయ్, త్రిష కలిసి డ్యాన్స్ చేశారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష కలిసి డ్యాన్స్ చేసిన ఈ పాటకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

4 / 5
ఈ పాటకు నటి త్రిష కాకుండా  ముందుగా మరో హీరోయిన్ ను అనుకున్నారట.  టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీలను ముందుగా ఈ సాంగ్ కోసం అనుకున్నారట. అయితే  ఈ పాట కోసం ఆమె ఎక్కువ పారితోషికం అడగడంతో చిత్రబృందం త్రిషను ఎంపిక చేసిందట. ఈ పాట కోసం నటి త్రిష దాదాపు కోటి పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

5 / 5
Follow us
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..