Sara Ali Khan: జాన్వీ బాటలో ఆమె బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్‌పై కన్నేసిన సారా అలీ ఖాన్
బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఈ మధ్య టాలీవుడ్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు. తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతుండటంతో.. బాలీవుడ్ భామలు కూడా టాలీవుడ్ పై కన్నేస్తున్నారు. ఇప్పటికే జాన్వీ రెండు సినిమాలు లైనప్ చేసింది.