Nabha Natesh : అందాలు ఒకే.. కానీ అవకాశాల మాటేంటి అమ్మడూ..
సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి అడుగు పెట్టింది నభా నటేష్. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది. కానీ హిట్ అందుకోలేకపోయింది.