AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eesha Rebba: ఈ కోమలిని తాకి అందం పులకించదా ఎంత అదృష్టమని.. ఈషా అదరహో..

తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించే వయ్యారి భామ ఈషా రెబ్బ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కోమలి అంటే తెలియని వారుండరు. వరంగల్‎లో పుట్టిన ఈ పోరి 2012లో సినీరంగ ప్రవేశం చేసింది. హీరోయిన్‎గా, సహాయనటిగా తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ కూడా చేసింది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 

Prudvi Battula
|

Updated on: Sep 19, 2024 | 4:00 PM

Share
19 ఏప్రిల్ 1990 తెలంగాణలోని చారిత్రాత్మక నగరం వరంగల్‎లో ఓ తెలుగు హిందూ కుటుంబంలో జన్మించింది అందాల భామ ఈషా రెబ్బ. ఈమె పుట్టింది ఓరుగల్లు అయినప్పటికీ పెరిగింది మాత్రం హైదరాబాద్ నగరంలోనే.

1 / 5
 ఈ వయ్యారి హైదరాబాద్ లోని వరంగల్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఓ ప్రముఖ కళాశాల నుంచి మాస్టర్స్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)లో డిగ్రీ పట్టా పొందింది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెరంగేట్రం చేసింది. హీరోయిన్ గా కెరీర్ మొదలైంది మాత్రం అంతక ముందు ఆ తర్వాత సినిమాతో.. తర్వాత రొమాంటిక్-కామెడీ చిత్రం అమీ తుమీలో కథానాయకిగా మెప్పించింది. ఇందులో ఆమె నటనకు మూడు అవార్డులు కూడా లభించాయి.

3 / 5
మాయా మాల్, దర్శకుడు, ఆ, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో నటించింది ఈ వయ్యారి. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా హీరోయిన్ గా సినిమాలు చేసింది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సామెత వీర రాఘవ నుంచి సెకండ్ హీరోయిన్ గా మారింది ఈ వయ్యారి.

4 / 5
2023 లో మామా మశ్చీంద్రలో మరోసారి కథానాయకిగా కనిపించింది. 3 రోజెస్, పిట్టా కథలు, మాయ బజార్ ఫర్ సేల్, దయ వంటి వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా గురించి ఎలాంటి ప్రకటన లేదు. 

5 / 5
Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..