NTR – Devara: దేవరకు సరైన ప్రమోషన్స్ చేయట్లేదంటూ తారక్ ఫ్యాన్స్ కలవరం.!
ఓ పద్దతి.. ఓ ప్లానింగ్.. ఓ విజన్.. ఇదిగో ఇలా ఉండాలి..! సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో రావు రమేష్ చెప్పిన ఈ డైలాగ్ బాగా పాపులర్ కదా..! ఈ డైలాగే దేవరకు బాగా సూట్ అవుతుందిప్పుడు. రిలీజ్‌కు ఇంకా వారం రోజులే ఉండటంతో.. రోజుకో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి వాళ్ల ప్లానింగ్ ఎలా ఉంది..? ఇకపై ఏం చేయబోతున్నారు..? దేవరకు సరైన ప్రమోషన్స్ చేయట్లేదంటూ వారం రోజుల కింది వరకు కూడా తారక్ ఫ్యాన్స్ కాస్త కలవరపడ్డారు.