- Telugu News Photo Gallery Cinema photos Music Director Thaman promoted ram charan game Changer movie in Shows, Details Here Telugu Heroes Photos
Game Changer: సినిమా ప్రమోషన్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్.! ఎంతవరకు షూటింగ్..
ఎక్కడైనా సినిమా ప్రమోషన్ హీరో చేస్తాడు లేదంటే దర్శక నిర్మాతలు చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం డిఫెరెంట్.. విచిత్రంగా మ్యూజిక్ డైరెక్టర్ సినిమా ప్రమోషన్ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. అది కూడా ఏం చిన్న సినిమా కాదు.. పాన్ ఇండియన్ సినిమా. అంత బరువు ఒక్కడే మోస్తున్నాడు. ఆ సినిమా ఏంటో ఈ పాటికే అర్థమయ్యుంటుంది కదా.! అసలేమీ అప్‌డేట్స్ ఇవ్వకుండా..
Updated on: Sep 20, 2024 | 3:13 PM

దసరాకి టీజర్ పక్కా అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా చాట్ సెషన్‌లో పాల్గొన్న తమన్ ఈ విషయాన్ని రివీల్ చేశారు. దసరాకు అప్‌డేట్ లేదన్న తమన్, ఈ వెయిటింగ్ వర్తే అనిపించే రేంజ్ కంటెంట్ రెడీ అవుతుందని హామీ ఇచ్చారు.

అది కూడా ఏం చిన్న సినిమా కాదు.. పాన్ ఇండియన్ సినిమా. అంత బరువు ఒక్కడే మోస్తున్నాడు. ఆ సినిమా ఏంటో ఈ పాటికే అర్థమయ్యుంటుంది కదా.!

గేమ్ చేంజర్ సినిమాను బిగ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు శంకర్. గ్రాఫిక్స్ వర్క్ కూడా భారీగా ఉంది. ఆ పనులు పూర్తి చేయడానికే కాస్త టైమ్ పడుతుందని, ఈ టైమ్‌లో టీజర్, గింప్ల్స్ అంటూ వేరే పనులు పెట్టుకుంటే మెయిన్ వర్క్ డిస్ట్రబ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు.

తాజాగా ఈ సినిమాను ట్రెండింగ్ చేసే బాధ్యత తమన్ తీసుకున్నారు. ఆయనే వరస ట్వీట్స్‌తో అభిమానుల్లో ఉత్సాహం నింపారు. పరిస్థితులు చూస్తుంటే.. గేమ్ చేంజర్ ప్రమోషనల్ బాధ్యత పూర్తిగా తమన్ తీసుకున్నారని అర్థమవుతుంది.

లేక లేక గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాటిని ఎంజాయ్ చేయడం కూడా ఈ మధ్యే మొదలు పెట్టారు ఫ్యాన్స్. అంతలోనే వాళ్లకు అదిరిపోయే ట్విస్టులు ఎదురవుతున్నాయి.

దాంతో చరణ్ సినిమాకు అక్కడ స్క్రీన్స్ తక్కువగా దొరికే ఛాన్స్ ఉంది. మరోవైపు హిందీలో క్రిస్మస్‌కు బేబీ జాన్‌తో పాటు అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ రానున్నాయి.

నవంబర్ రెండో వారం నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. నెల రోజులు ప్రమోషన్‌కే కేటాయించాలని చూస్తున్నారు మేకర్స్. సెప్టెంబర్ చివరి వారంలో మరో పాటను విడుదల చేయనున్నారు. అక్టోబర్ నుంచి ప్రమోషన్స్ జోరు మరింత పెరగనుంది.




