- Telugu News Photo Gallery Cinema photos Know This Girl is Crazy Heroine In Tollywood Industry, She Is Meenakshi Choudhary
Tollywood: హిట్స్ అందుకుంటున్న సైలెంట్‌గా ఉన్న హీరోయిన్.. ఒక్క సినిమాతో ఫేమస్ అయ్యింది..
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేస్తోన్న ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టగలరా ?
Updated on: Sep 20, 2024 | 12:08 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేస్తోన్న ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టగలరా ? తనే మీనాక్షి చౌదరీ.

చిన్నప్పటి నుంచి నాన్న నేర్పిన డిసిప్లిన్, స్విమ్మింగ్ అండ్ బ్యాడ్మింటన్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిగర్‌ని మెయింటెయిన్ చేయడానికి యూజ్ అవుతోందని.,

దాని వల్ల సినిమా కెరీర్‌కి చాలా ప్లస్ అవుతోందని అంటున్నారు ఈ బ్యూటీ. ఫ్యూచర్‌లో ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తానని అంటున్నారు మిస్ మీనాక్షి.

అలాగే యంగ్ హీరో అడివి శేష్ నటించిన హిట్ 2 మూవీలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఒక్కసారిగా భారీ ప్రాజెక్ట్స్ ఆఫర్స్ దక్కించుకుంది. అందులో ఒకటి గుంటూరు కారం.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం చిత్రంలో ఈ బ్యూటీ నటించింది. ఇందులో మహేష్ మరదలు పాత్రలో కనిపించి అలరించింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ జోడీగా మట్కా చిత్రంలో నటిస్తుంది.




