Tamil Market: నార్త్ లో సత్తా చాటుతున్న టాలీవుడ్.. మరి తమిళ తంబిల సంగతేంటి..
ఎవరికీ ఏదీ అప్పనంగా దొరకదు. ప్లానింగ్ ఉండాలి. ఎగ్జిక్యూషన్ ఉండాలి. రిజల్ట్ తారుమారైనా వెయిట్ చేసే ఓపిక ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే, ఇంకా చాలా చాలానే ఉండాలి. అంత నేర్పూ తెలుగు హీరోలకి ఉందన్న మాట ప్యాన్ ఇండియా మార్కెట్‌లో బలంగా వినిపిస్తోంది. తెలుగు వాళ్లు సక్సెస్ అవుతున్న చోట, తమిళ స్టార్ హీరోలు కూడా చతికిలబడటమేంటని ఆశ్చర్యంగా చూస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
