Tollywood News: మెగాస్టార్ టు అప్‌కమింగ్ స్టార్స్.. షూటింగ్స్ తో కళ కళలాడుతున్న టాలీవుడ్
వారం మారింది.... టాలీవుడ్‌లో షూటింగుల స్టేటస్ మారిందా? లేదా? లాస్ట్ వీక్ ఉన్న పొజిషన్‌లోనే కంటిన్యూ అవుతున్నవారు ఎవరు? సరికొత్త ప్లేస్‌ని ఎక్స్ ప్లోర్ చేస్తున్నవారెవరు? మెగాస్టార్ టు అప్‌కమింగ్ స్టార్స్... ఎవరెక్కడున్నారు? హావ్ ఎ లుక్... మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.