Entertainment: సలార్ నైజాం రైట్స్ తీసుకున్న టాప్ ప్రొడక్షన్..| హాట్ టాపిక్ గా పర్‌ఫ్యూమ్ ప్రీ రిలీజ్.
సలార్ నైజాం రైట్స్: కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈ చిత్రం డిసెంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నైజాం రైట్స్ తీసుకున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. | హాట్ ఫోటోషూట్: పూజా హెగ్డే ఈ మధ్య సినిమాలు చేయడం లేదు. పర్సనల్ టైమ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు పూజా.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6