Tollywood: నేడే విడుదల.. మీ థియేటర్స్ లో.! అందరిచూపు మంగళవారం పైనే..

ఈ వారం కూడా పెద్ద సినిమాలేం రావట్లేదు.. ఉన్న సినిమాలనే పెద్దగా రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వచ్చేవి చిన్న సినిమాలే అయినా.. వాటిపై క్రేజ్ మాత్రం బాగానే ఉంది. ముఖ్యంగా ఈ వారం అన్నీ సీరియస్ సినిమాలే వస్తున్నాయి. మరి అవేంటి.. ఆ ప్రాజెక్ట్స్‌లో దేనిపై ఆసక్తి ఎక్కువగా ఉంది.. ఏది థియేటర్స్ వరకు ఆడియన్స్‌ను రప్పిస్తుంది..? వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుండటంతో చాలా వరకు సినిమాలు ఇప్పుడు రావట్లేదు.

|

Updated on: Nov 17, 2023 | 5:05 PM

ఈ వారం కూడా పెద్ద సినిమాలేం రావట్లేదు.. ఉన్న సినిమాలనే పెద్దగా రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వచ్చేవి చిన్న సినిమాలే అయినా.. వాటిపై క్రేజ్ మాత్రం బాగానే ఉంది.

1 / 8
ముఖ్యంగా ఈ వారం అన్నీ సీరియస్ సినిమాలే వస్తున్నాయి. మరి అవేంటి.. ఆ ప్రాజెక్ట్స్‌లో దేనిపై ఆసక్తి ఎక్కువగా ఉంది.. ఏది థియేటర్స్ వరకు ఆడియన్స్‌ను రప్పిస్తుంది..?

2 / 8
వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుండటంతో చాలా వరకు సినిమాలు ఇప్పుడు రావట్లేదు. ఎప్పుడో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ఒకట్రెండు మాత్రమే నవంబర్ 17న వస్తున్నాయి.

3 / 8
ఈ వారం సినిమాల్లో అందరిచూపు మంగళవారంపైనే ఉంది. మహా సముద్రం లాంటి ఫ్లాప్ తర్వాత అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది.

4 / 8
ట్రైలర్‌తో మంగళవారం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పైగా పాయల్ రాజ్‌పుత్ ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రంతో తను మళ్లీ సత్తా చూపిస్తానంటున్నారు అజయ్.

5 / 8
మరోవైపు దీనికి పోటీగా స్పార్క్ సినిమా వస్తుంది. విక్రాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్. హన్సిక మై నేమ్ ఈజ్ శృతి కూడా ఈ వారమే వస్తుంది.

6 / 8
వీటితో పాటు సప్తసాగరాలు దాటి సైడ్ బి సినిమా కూడా ఈ వారమే వస్తుంది. మంగళవారం, సప్తసాగరాలు దాటి సైడ్ బి రెండూ ఎమోషనల్ డ్రామాలే.

7 / 8
ఒకటి సస్పెన్స్ అయితే.. మరోటి రివెంజ్ డ్రామా. ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాలే సందడి చేస్తున్నాయి. వరల్డ్ కప్ ఫీవర్ దాటి.. ఈ సినిమాలు ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలిక.

8 / 8
Follow us
యానిమల్‌ సినిమా క్యారెక్టర్‌ పై రష్మిక షాకింగ్ కామెంట్స్.. వైరల్.

హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.

Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..

"2 రోజుల్లోనే ఏం చేశారని మాట్లాడుతున్నారు.. 10 ఏళ్లు ఏం చేశారు"
లోగొట్టు ఎవరికి ఎరక.? మహేష్‌ను కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో..

రేవంత్‌ సీఎం.. రామ్ చరణ్‌ రియాక్షన్ ఇదే.! ట్వీట్ వైరల్.

రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.

పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.

చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!

ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు