Tollywood News: మాస్ మూవీలపై మక్కువ చూపిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు
ఫ్లాపుల్లో ఉన్న హీరోలు మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే మాస్ సినిమాలకు మించిన ఆప్షన్ మరోటి లేదా..? ఏమో ఇప్పుడు మన హీరోల తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఎందుకంటే వరస ఫ్లాపుల్లో ఉన్న హీరోలంతా పూర్తిగా మాస్ సినిమాల వైపు అడుగులేస్తున్నారు. కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్ అయితే పూర్తిగా గెటప్స్ మార్చేసారు. మరి వాళ్ల మాస్ ముచ్చట్లేంటో చూద్దామా..? మాస్ సినిమా అంటే రొటీన్ అనుకుంటారు కానీ ఒక్కసారి అది కానీ క్లిక్ అయిందంటే వచ్చే వసూళ్ళ వర్షం మామూలుగా ఉండదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
