ఆ మధ్య మ్యాడ్ సినిమాకు కూడా ఇదే చేసారు దర్శక నిర్మాతలు. కళ్లాజోడు కాలేజ్ పాప చూడు అంటూ సాగే పాటను విడుదల చేసి.. సినిమాకు ఫుల్ ప్రమోషన్ తెచ్చుకున్నారు. ఆ సాంగ్ తర్వాతే మ్యాడ్‌పై మరింత ఆసక్తి పెరిగింది. మ్యాడ్ ట్రైలర్, టీజర్ కంటే కళ్ళాజోడు వీడియో సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ నెక్ట్స్ లెవల్ అంతే.