పవన్ కళ్యాణ్ సీరియస్‌గా సినిమాలు చేయాలనుకుంటున్నా.. పరిస్థితులు మాత్రం సహకరించడం లేదు. మరోవైపు చిరంజీవి కొత్త సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.. ఇంకొందరు హీరోలు కూడా సరైన కథల కోసం చూస్తున్నారు. కానీ ప్రభాస్, ఎన్టీఆర్ మాత్రం ఎప్పట్లాగే చాలా బిజీగా ఉన్నారు.. మరోవైపు నాగార్జున బిగ్ బాస్‌తో పాటు ఇటు కూడా హ్యాండిల్ చేస్తున్నారు. ఇలా ముక్కలు ముక్కలెందుకు.. మొత్తం షూటింగ్ అప్‌డేట్స్‌పై ఓ లుక్ వేసేద్దాం..