Tollywood News: సక్సెస్ ఫుల్ శెట్టిస్.. మొదలైన పుష్ప గాడి రూల్..
పుష్ప సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ వచ్చే ఏడాది రూల్ చూపించడానికి రెడీ అవుతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ప్రస్టేజియస్ సినిమా పుష్ప 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసారు మేకర్స్. 2024 ఆగస్ట్ 15న పుష్ప గాడి రూల్ మొదలవుతుందంటూ పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబోలో వచ్చిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఏకంగా 1 మిలియన్ క్రాస్ అయింది ఈ సినిమా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
