Tollywood News: రికార్డ్స్ తిరగరాసిన జవాన్.. మరికొన్ని రోజుల్లో మొదలుకానున్న తలైవా 171
ఫ్యామిలీ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పూర్తిగా తన రూట్ మార్చేసారు. చాలా సెన్సిటీవ్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. పెదకాపు పేరుతో సినిమా చేస్తున్నారీయన. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇప్పటికే టైటిల్‌పై విమర్శలు ఓ రేంజ్‌లో వస్తున్నాయి. తాజాగా ట్రైలర్‌లో కుల రాజకీయాలను బాగానే చూపించారు శ్రీకాంత్. ఎవరి మనోభావాలను నొప్పించకుండా శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా తీశారో తెలియాలంటే సెప్టెంబర్ 29 వరకు ఆగాల్సిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
