Ritika Singh: జిమ్ పిక్స్ షేర్ చేసిన ‘గురు’ హీరోయిన్.. రితికను ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్..

గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది హీరోయిన్ రితిక సింగ్. తొలి చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు. ఆ తర్వాత తెలుగులో నీవెవ్వరో సినిమాలో నటించింది. ఆ తర్వాత చాలా రోజుల వరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇటీవలే కింగ్ ఆఫ్ కోత సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. కాల పక్కారా అంటూ సాగే ఐటమ్ పాటతో అభిమానులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తుంటుంది

Rajitha Chanti

|

Updated on: Sep 12, 2023 | 9:11 PM

గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది హీరోయిన్ రితిక సింగ్. తొలి చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు.

1 / 5
ఆ తర్వాత తెలుగులో నీవెవ్వరో సినిమాలో నటించింది. ఆ తర్వాత చాలా రోజుల వరకు  మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇటీవలే కింగ్ ఆఫ్ కోత సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

2 / 5
కాల పక్కారా అంటూ సాగే ఐటమ్ పాటతో అభిమానులను అలరించింది. అయితే  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

3 / 5
తాజాగా ఈ  బ్యూటీ జిమ్ పిక్స్ షేర్ చేసింది. జిమ్ లో సాధన చేసిన తర్వాత ఫోటోలను తన ఇన్ స్టాలో పంచుకుంది. ప్రస్తుతం రితిక ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

4 / 5
తాజాగా ఈ పిక్స్ చూసిన నెటిజన్స్  విభిన్నంగా కామెంట్స్  చేస్తున్నారు. కొందరు మాత్రం రితిక లేటేస్ట్ ఫోటోస్ పై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow us
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!

టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు

సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో

నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..

జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్

పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!

టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?

అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..