Supritha: హాట్ లుక్స్ తో కేక పెట్టిస్తున్న సుప్రీత.. అమ్మడి ఆరాటం అందుకేనా..
టాలీవుడ్ లో నటవారసులు చాలా మంది తమ ప్రతిభతో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలో ఓ ప్రముఖ నటి కూతురు కూడా వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు సురేఖ వాణి కూతురు సుప్రీత. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. అమ్మ, వదిన, సిస్టర్ క్యారెక్టర్స్ లో నటించి ఆకట్టుకున్నారు సురేఖ వాణి. ముఖ్యంగా కామెడీ రోల్స్ లో ఆమె తన ప్రతిభ చాటుకున్నారు. ఇప్పుడు ఆమె కూతురు సుప్రీత కూడా తల్లిగా నటి కావాలని ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
