Pushpa 2: పుష్పరాజ్ కోసం వెయిట్ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్ప సినిమా కోసం ప్యాన్ ఇండియా ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తున్నారో సినిమాలో నటించిన నటీనటులు కూడా అంతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రా అండ్ రస్టిక్ లుక్స్ ఉన్న కేరక్టరైజేషన్స్ ఆర్టిస్టులకు కూడా అరుదుగానే అందుతుంటాయి. అందుకే ఇలాంటి కేరక్టర్ల మీద స్పెషల్ ఇంట్రస్ట్ పెంచుకుంటారు జనాలు. పుష్ప పుష్ప పుష్పరాజ్ అంటూ పుష్పరాజ్‌కి తెలిసినవేంటో, తెలియనివేంటో ఒక్క పాటలో క్లియర్ కట్ గా చెప్పించేశారు కెప్టెన్ సుకుమార్.